COVID-19 : Uddhav Thackeray Urges Centre To Consider COVID-19 As Natural Calamity || Oneindia Telugu

2021-04-15 1

Maharashtra Chief Minister Uddhav Thackeray has written a letter to the Centre, urging it to consider the COVID-19 pandemic as a natural calamity, so that the government can use the state disaster response fund (SDRF) to provide financial assistance to the affected people.
#COVID19
#UddhavThackeray
#PMModi
#Maharashtra
#Lockdown
#PoorPeople
#NaturalCalamity
#migrants
#Coronavirus
#Covid19Vaccine
#Covishield

దేశంలో కరోనా మహమ్మారి రెండో దశ వ్యాప్తి ప్రమాదకరంగా కొనసాగుతున్నది. గురువారం నాటి కేంద్ర ఆరోగ్య శాఖ బులిటెన్ ప్రకారం, నిన్న ఒక్కరోజే కొత్తగా 2,00,739 కేసులు, 1,037మరణాలు నమోదయ్యాయి. వైరస్ వ్యాప్తికి ఎపిసెంటర్ గా ఉన్న మహారాష్ట్రలోనైతే ఏకంగా 58,952 కొత్త కేసులు, దేశరాజధాని ఢిల్లీలో 17,282 కొత్త కేసులు నమోదయ్యాయి.